About Us

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

 • సంపాదకీయం
 • ఒక మంచి మాటతో పాటు ఈ నెల మీకోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ప్రముఖుల ముఖాముఖి వివరాలు, ప్రత్యేక శీర్షికలు, కధలు, ఇతర విశేషతల వివరాలు ఇందులో ఉంటాయి.
 • సంపాదకీయం

 • ఆధ్యాత్మికం
 • భక్తిసంబంధమైన, దైవీకమైన అనేక అంశాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయి.
 • ఆధ్యాత్మికం

 • వ్యక్తిత్వ వికాసం
 • వ్యక్తిత్వ వికాసం
 • వ్యక్తిత్వ వికాసం

 • పుస్తక పరిచయం
 • మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం కదా. తాజాగా వచ్చిన మంచి మంచి కొత్త పుస్తకాల సమీక్షలు, అవి దొరికే ప్రదేశాలు ఇందులో ఉంటాయి.
 • పుస్తక పరిచయం

 • శతకసాహిత్యం
 • పద్యం తెలుగువారి సంపద. అటువంటి 108 పద్యాలను మాలగా కూర్చి పద్య కవులు రాసిన వివిధ శతకాల వివరాలు ఇందులో ఉంటాయి.
 • శతకసాహిత్యం

 • సుడోకు పజిల్
 • మీ మేధస్సుకు పదును పెట్టే అంకెల ఆట
 • సుడోకు పజిల్